తెలంగాణలో కొత్తగా 1,556 కరోనా పాజిటివ్ కేసులు

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం సాయంత్రం 5.30 గంటల వరకు కొత్తగా 1556 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కొవిడ్-19తో తాజాగా 14 మంది చనిపోయారు. 2070 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు. తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 6,06,436కు చేరుకుంది. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 19,933గా ఉంది. రాష్ట్రంలో కొవిడ్‌తో ఇప్పటి వరకు మొత్తం 3,510 మంది చనిపోయారు.
జిల్లాల వారీగా తాజా కరోనా పాజిటివ్ కేసుల వివరాలిలా ఉన్నాయి. ఆదిలాబాద్-8, భద్రాద్రి కొత్తగూడెం-114, జీహెచ్ఎంసీ-182, జగిత్యాల-26, జనగాం-21, జయశంకర్ భూపాలపల్లి-24, జోగులాంబ గద్వాల-19, కామారెడ్డి-8, కరీంనగర్-88, ఖమ్మం-131, కొమురంభీం ఆసిఫాబాద్-9, మహబూబ్‌నగర్-28, మహబూబాబాద్-54, మంచిర్యాల-38, మెదక్-15, మేడ్చల్ మల్కాజ్గిరి-91, ములుగు-29, నాగర్‌కర్నూలు-20, నల్లగొండ-135, నారాయణపేట-16, నిర్మల్-3, నిజామాబాద్-18, పెద్దపల్లి-70, రాజన్న సిరిసిల్ల-35, రంగారెడ్డి-90, సంగారెడ్డి-21, సిద్దిపేట-33, సూర్యాపేట-77, వికారాబాద్-22, వనపర్తి-25, వరంగల్ రూరల్-21, వరంగల్ అర్బన్-52, యాదాద్రి భువనగిరి-33.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

