జూరాల ప్రాజెక్టుకు 1.5 లక్షల క్యూసెక్కుల వరద
జూరాల ప్రాజెక్టు| జూరాల ప్రాజెక్టుకు భారీగా వరదనీరు చేరుతున్నది. ఎగువన భారీగా వర్షాలు కురుస్తుండటంతోపాటు నారాయణపూర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తేయడంతో జూరాలకు లక్షా 5 వేల క్యూసెక్కుల నీరు వస్తున్నది.

మహబూబ్నగర్: జూరాల ప్రాజెక్టుకు భారీగా వరదనీరు చేరుతున్నది. ఎగువన భారీగా వర్షాలు కురుస్తుండటంతోపాటు నారాయణపూర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తేయడంతో జూరాలకు లక్షా 5 వేల క్యూసెక్కుల నీరు వస్తున్నది. దీంతో అధికారులు ప్రాజెక్టు 13 గేట్లు ఎత్తి 89,814 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.51 మీటర్లు. ప్రస్తుతం ప్రాజెక్టులో 318.08 మీటర్ల వద్ద ఉన్నది. జలాశయం పూర్తి నీటినిల్వ సామర్థ్యం 9.65 టీఎంసీలు కాగా, 8.77 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. శ్రీశైలం వైపు 88,051 క్యూసెక్కుల నీరు వెళ్తున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

