తెలంగాణలో కొత్తగా 1,028 కరోనా కేసులు
కరోనా కేసులు | తెలంగాణ రాష్ర్టంలోకరోనా పాజిటివ్ కేసుల తీవ్రత తగ్గుముఖం పట్టింది. రాష్ర్టంలో కొత్తగా 1,028 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 9

హైదరాబాద్ : తెలంగాణ రాష్ర్టంలోకరోనా పాజిటివ్ కేసుల తీవ్రత తగ్గుముఖం పట్టింది. రాష్ర్టంలో కొత్తగా 1,028 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 9 మంది మరణించారు. గడిచిన 24 గంటల్లో 1,489 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. రాష్ర్టంలో ప్రస్తుతం 15,054 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇవాళ ఒక్కరోజే 1,18,427 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. తెలంగాణలో ఇప్పటి వరకు 6.19 లక్షల మందికి కరోనా నిర్ధారణ కాగా, 6.01 లక్షల మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు.
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana.
— IPRDepartment (@IPRTelangana) June 26, 2021
(Dated.26.06.2021 at 5.30pm)@TelanganaHealth #StaySafeStayHealthy pic.twitter.com/Ds9wBUS3yP
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

