సికింద్రాబాద్ పాస్పోర్టు కార్యాలయం కీలక నిర్ణయం
Passport | సికింద్రాబాద్ పాస్పోర్టు కార్యాలయం కీలక నిర్ణయం తీసుకున్నది. వంద శాతం అపాయింట్మెంట్లకు పాస్పోర్టు కార్యాలయం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొవిడ్ ప్రభావం తగ్గుదలతో వంద శాతం అపాయింట్మెంట్లకు అనుమతి

హైదరాబాద్ : సికింద్రాబాద్ పాస్పోర్టు కార్యాలయం కీలక నిర్ణయం తీసుకున్నది. వంద శాతం అపాయింట్మెంట్లకు పాస్పోర్టు కార్యాలయం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొవిడ్ ప్రభావం తగ్గుదలతో వంద శాతం అపాయింట్మెంట్లకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది.
అన్ని పాస్పోర్టు కేంద్రాల్లో వంద శాతం అపాయింట్మెంట్ల నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని అధికారులు తెలిపారు. సికింద్రాబాద్లో సాయంత్రం 4 గంటల వరకు ప్రజా విచారణ కేంద్రం అందుబాటులో ఉండనుంది. అపాయింట్మెంట్లపై భారీగా ఫిర్యాదులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రాంతీయ పాస్పోర్టు అధికారి దాసరి బాలయ్య వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Private School Business | నంబర్-1 నేత కూతురి ‘మైండ్వాల్ట్’.. నంబర్- 2 నేత కుమార్తె ‘మావ్ ఎడ్యూ’.. స్కూళ్ల వ్యాపారం
KLSR Infratech | దివాలా కంపెనీ.. 6వేల కోట్ల బినామీ వైభవం.. రాష్ట్రంలోని కీలక ఇన్ఫ్రా ప్రాజెక్టులన్నీ కేఎల్ఎస్ఆర్కే!
Horoscope | 22-11-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
తెలంగాణ గర్భశోకం సిటీకి జల గండం
ఖైరతాబాద్ కాంగ్రెస్ ఖాళీ
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

