Trains cancelled | ప్రయాణికులకు గమనిక.. మూడురోజులపాటు బహనాగ బజార్ మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దు
ఒడిశాలోని బహనాగ (Bahanaga) బజార్ రైల్వే స్టేషన్లో ట్రాక్ నిర్వహణ పనులు (Track Maintenance works) కొనసాగుతున్నాయి. దీంతో బహనాగ రైల్వే స్టేషన్ మీదుగా వెళ్లాల్సిన పది రైళ్లను (Trains cancelled) అధికారులు రద్దు చేశారు. బుధ, గురువారాలతోపాటు ఈ నెల 30న కూడా ఈ రైళ్ల రాకపోకలను నిలిపివేసినట్లు తెలిపారు.
హైదరాబాద్: ఒడిశాలోని బహనాగ (Bahanaga) బజార్ రైల్వే స్టేషన్లో ట్రాక్ నిర్వహణ పనులు (Track Maintenance works) కొనసాగుతున్నాయి. దీంతో బహనాగ రైల్వే స్టేషన్ మీదుగా వెళ్లాల్సిన పది రైళ్లను (Trains cancelled) అధికారులు రద్దు చేశారు. బుధ, గురువారాలతోపాటు ఈ నెల 30న కూడా ఈ రైళ్ల రాకపోకలను నిలిపివేసినట్లు తెలిపారు. వీటిలో హౌరా- శ్రీసత్యసాయి ప్రశాంతి నిలయం, షాలిమార్-సికింద్రాబాద్, తంబారమ్-సత్రగచి, హైదరాబాద్-షాలిమార్, బెంగళూరు-హౌరా, చెన్నై-షాలిమార్ వంటి స్టేషన్ పరిధిలో రైళ్ల రాకపోకలు నిలిచిపోతాయన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులు తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని సూచించారు.
నేడు రద్దయిన రైళ్లు ఇవే..
- హైదరాబాద్-షాలిమార్ ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్
- షాలిమార్-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్
- విశాఖ-షాలిమార్ ఎక్స్‌ప్రెస్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Train collision | ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం.. ఏడుగరు మృతి 100 మందికి గాయాలు
Fire accident | కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూటే కారణమా?
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

