పంటల రక్షణ కోసం కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కంపెనీ రూపొందించిన ఆర్తేన్ సూపర్, ఫెండాల్ ప్లస్, కెనిస్టర్, ప్రోప్-ప్లస్ ఉత్పత్తులను మంగళవారం ఆవిష్కరిస్తున్న కంపెనీ పురుగు మందుల విభాగం సీనియర్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్, ఫార్ములేషన్స్-సేల్స్, మార్కెటింగ్ హెడ్ బీవీఎస్ సతీశ్, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్, ఫార్ములేషన్స్-సేల్స్, మార్కెటింగ్ హెడ్ జీవీ సూర్యనారాయణ, కంపెనీ ప్రతినిధులు ఎస్ వెంకటరెడ్డి, సతీశ్ తివారీ, సౌరవ్ చక్రవర్తి.