School Education | రాష్ట్రంలో సర్కార్ బడులు కుదేలవుతున్నాయి. తాజాగా నీ తి ఆయోగ్ గణాంకాలు ఇందుకు అద్దం పడుతున్నా యి. తెలంగాణలో 5,001 సర్కార్ బడులు సింగిల్ టీచర్‌తో నడుస్తున్నట్లు నివేదిక వెల్లడించింది.
Telangana Schools | బడ్జెట్ పెంచకుండా, టీచర్ పోస్టులు భర్తీచేయకుండా స్కూళ్లను క్రమంగా నిర్వీర్యం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ తాజాగా మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నది.