యూత్ కాంగ్రెస్ ఎన్నికల ఫలితాలు మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డిని షాక్‌కు గురిచేశాయి. ఉమ్మడి జిల్లాలో కీలకమైన హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో తమ అనుచరులను గెలిపించుకునేందుకు విశ్వప�
యూత్ కాంగ్రెస్ ఎన్నికల ఫలితాలు వరంగల్ తూర్పులో చిచ్చురేపాయి. ఇంతకాలం మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మధ్య అంతర్గతంగా ఉన్న వర్గపోరు ఒక్కసారిగా బహిర్గతమైంది. యూత్ కాంగ్రెస్ వరంగల్ జి�