మరికొద్దిసేపట్లో యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ (Yousufguda police lines)లో భీమ్లా నాయక్ (Bheemla Nayak) ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్గా మొదలు కానుంది. ఈవెంట్ కు భారీ సంఖ్యలో అభిమానులు తరలివస్తారని పోలీసులు అంచనా వేశారు.
జూబ్లీహిల్స్ : తెలంగాణలో అట్టడుగున ఉన్న పేద ప్రజల జీవితాలలో మార్పు తెచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ది, సంక్షేమమే తారక మంత్రంగా టీఆర్ఎస్ పాలన అందిస్తున్నారని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గ�