చైల్డ్ ఆర్టిస్ట్‌గా తమిళ ప్రేక్షకులను మెప్పించిన ఢిల్లీ బ్యూటీ మాళవికా నాయర్ ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ అంటూ టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. హిట్లు, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా తమిళ, తెలుగు సినీ ఇండస్ట్రీల్లో అ�
‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాలో చెప్పిన విషయాలతో ప్రేక్షకులు ఇప్పుటికీ బాగా కనెక్ట్ అవుతారు. ఎందుకంటే అప్పటికి ఇప్పటికీ ప్రపంచం ఏమీ మారలేదు. మనం ఇంకా అదే లక్ష్యాల వైపు పరుగెడుతున్నాం. ఓరకంగా ఈ సబ్జెక్ట్�