పాఠశాలలన్నీ ఒకే దగ్గర క్లబ్ చేయడం నష్టదాయకమని, ప్రభుత్వ పాఠశాలలను, ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసే విధంగా విద్యా సంస్కరణలు ఉండాలని పీఆర్టీయూ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు యలమద్ది వెంకటేశ్వర్లు అన్నార�
ఉపాధ్యాయుల సమస్యలపై తొందరలోనే ఎమ్మెల్సీ శ్రీపాల్రెడ్డి ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తారని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు యలమద్ది వెంకటేశ్వర్లు తెలిపారు. బోనకల్లులో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో