YS Jagan | వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ కూటమి ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. ప్రభుత్వం రాష్ట్రాన్ని గంజాయి ఆంధ్రప్రదేశ్ గా చేస్తున్నారని మండిపడ్డారు.
Ratan Tata | భారతీయ పరిశ్రమలో అత్యంత ప్రముఖల్లో ఒకరైన దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా మృతిపట్ల వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.