Karimnagar Mayor | కరీంనగర్ మేయర్ వై సునీల్ రావు శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. శనివారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సమక్షంలో బీజేపీలో చేరనున్నారు.
కరీంనగర్ కార్పొరేషన్, మే 5:నేటి ఉరుకులు, పరుగుల ప్రపంచంలో మనిషి జీవితమే బిజీ అయిపోయింది. కాలంతో పోటీ పడుతూ.. ఉదయం లేచింది మొదలు పడుకునేదాకా క్షణం తీరికలేకుండాపోతున్నది.