Delhi: 24 ఏళ్ల మహిళపై ఓ వ్యక్తి కారులోనే లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అయితే ఆ మహిళ తన మొబైల్ ఫోన్‌తో వీడియో తీసింది. నిందితుడు తనకు పరిచయం ఉన్న వ్యక్తే అని ఆమె పోలీసు ఫిర్యాదులో పేర్కొన్నది.
Saree Theft | కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru)లో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఓ దుకాణంలో చీరలు దొంగిలించిందన్న (Saree Theft) కారణంతో మహిళను (woman accused) షాప్ యజమాని నడి రోడ్డుపైకి ఈడ్చుకొచ్చి దారుణంగా కొట్టాడు.