Warangal Sports School | అత్యుత్తమ క్రీడా పాలసీ అని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలకు, వాస్తవాలకు పొంతన కుదరడంలేదు. స్పోర్ట్స్ యూనివర్సిటీ, దానికి అనుబంధంగా స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు ప్రక్రియ అంతా ఉత్తుత్త�
వరంగల్ స్పోర్ట్స్ స్కూల్లో గత ఏడాది 50 మంది అడ్మిషన్లు పొందారు. టీచింగ్, ట్రైనింగ్ లేకపోవడంతో వీరిలోనూ ఎక్కువ మంది ఆసక్తి చూపించడం లేదు. 2026-27 విద్యా సంవత్సరం నుంచి 80 మంది బాలబాలికలకు ప్రవేశం కల్పించాలన