14వ వేతన ఒప్పంద ప్రక్రియను జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని ఐఎన్టీయూసీ మిత్రపక్షాల ఆధ్వర్యంలో శుక్రవారం కార్మిక నాయకులు, కార్మికులు నల్లబ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ �
బూర్గంపహాడ్ మండలం సారపాకలోని ఐటీసీ కర్మాగారంలో జరుగుతున్న 14వ వేతన ఒప్పందం జాప్యంపై ఐఎన్టీయూసీ మిత్రపక్షాలు వరంగల్ లోని లేబర్ జాయింట్ కమీషనర్ (జేసీఎల్) కార్యాలయంలో సోమవారం సూపరింటెండెంట్ గౌతమికి వినతి�