కేంద్ర ఎన్నికల సంఘం త్వరలోనే ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్-ఎస్ఐఆర్) ప్రక్రియ చేపట్టనున్న నేపథ్యంలో ఈ నెలాఖరులోగా ఓటర్ల మ్యాపింగ్‌లో 90 శాతం పురోగతి సాధించాలని కలెక్టర్
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలో ఓటర్ల మ్యాపింగ్‌ను వేగవంతం చేయాలని అదనపు ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ వాసం వెంకటేశ్వర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఓటర్ల �