గీత కార్మికుల హక్కుల కోసం, గీత సొసైటీల ఏర్పాటు కోసం కృషి చేసిన మహానీయుడు కామ్రేడ్ ధర్మభిక్షం అని తెలంగాణ గీత పనివారాల సంఘం రాష్ట్ర కార్యదర్శి విఠల్ గౌడ్ అన్నారు.
CPI Demand | నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో బస్టాండ్ లేకపోవడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీపీఐ మండల కార్యదర్శి విఠల్ గౌడ్ అన్నారు.