తమిళ స్టార్ హీరో సూర్య దృష్టంతా ప్రస్తుతం తెలుగు దర్శకుల మీదే ఉంది. ఇప్పటికే ఆయన టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా చేస్తూ బిజీగా ఉన్నారు. తాజాగా మరో టాలీవు�
భిన్నమైన కథల్ని రాసుకొని, వాటిని విభిన్నంగా మలచడంలో దర్శకుడు వెంకీ అట్లూరి దిట్ట. తొలిప్రేమ, సార్, లక్కీభాస్కర్.. ఈ మూడు సినిమాలే అందుకు సాక్ష్యాలు. ప్రస్తుతం ఆయన తమిళ అగ్రహీరో సూర్యతో ఓ పాన్ ఇండియా సిన�