Visa Interviews | అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా (across the world) విద్యార్థుల వీసా ఇంటర్వ్యూలను (Visa Interviews) తాత్కాలికంగా నిలిపివేసింది.
అమెరికాలో చదువుకోవడానికి దరఖాస్తు చేసుకొన్న 2,500 మందికి పైగా విద్యార్థులకు వీసా ఇంటర్వ్యూలను అమెరికన్ కాన్సులేట్ నిర్వహించింది. మంగళవారం యూఎస్ మిషన్ ఇన్ ఇండియాలో భాగంగా హైదరాబాద్లోని యూఎస్ కాన్�