Building Collapses | మహారాష్ట్ర (Maharashtra)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పాల్ఘర్ జిల్లాలోని విరార్ (Virar) ప్రాంతంలో గల ఓ భవనం కుప్పకూలిపోయింది (Building Collapses).
Anjali Tendulkar | భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) సతీమణి అంజలి టెండూల్కర్ (Anjali Tendulkar) కొత్త ఇంటిని కొనుగోలు చేశారు.