Vintara Saradaga | టాలీవుడ్ టాప్ బ్యానర్ సితార ఎంటర్టైన్మెంట్ ఒకవైపు అగ్ర హీరోలతో భారీ చిత్రాలను నిర్మిస్తూనే.. మరోవైపు విభిన్న కథాంశాలతో కంటెంట్ ప్రధానమైన సినిమాలతో తీసుకోస్తుంది.
ఓవైపు అగ్ర హీరోలతో భారీ చిత్రాలను నిర్మిస్తూనే..మరోవైపు విభిన్న కథాంశాలతో కంటెంట్ ప్రధానమైన సినిమాలతో ముందుకొస్తున్నది ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్. అదే కోవలో ఈ సంస్థ నుంచి వస్తున్న మ�