కారేపల్లి మండలంలోని శాంతినగర్ గ్రామంలో గ్రామ దేవతల విగ్రహ ప్రతిష్టాపన (బొడ్రాయి) వేడుకలు ఈ నెల 5 నుండి సోమవారం వరకు మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. మొదటి రోజు యాగశాల అలంకరణ, నాలుగు దిక్కుల తోరణాలు నిర్�
గ్రామ దేవతలు పాడి పంటలు, సుఖశాంతులు ఇస్తాయని, వారిని మరవద్దని ఎమ్మెల్యే అనిల్ జాదవ్, మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. ఆదివారం భీంపూర్ మండల శివారులో గల బద్ది పోచమ్మను దర్శించుకున్నారు.