Russia Oil | ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో రష్యాపై పశ్చిమ దేశాలు పలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఆంక్షలు ఉన్నప్పటికీ మాస్కో నుంచి భారత్ పెద్ద ఎత్తున చమురు దిగుమతి చేసుకుంటోంది.
భారత రాయబారిని గురుద్వారాలోకి రాకుండా అడ్డుకోవడాన్ని గ్లాస్గో గురుద్వారా (Glasgow Gurdwara) తీవ్రంగా ఖండించింది. ఇది అక్రమమైన ప్రవర్తన అని, అన్ని వర్గాల ప్రజల కోసం గురుద్వారా తెరచేఉంటుందని ప్రకటించింది.