IPS Transfer | ఆంధ్రప్రదేశ్లో పలువురు ఐపీఎస్ (IPS Transfer ) అధికారులు బదిలీ అయ్యారు. శుక్రవారం రాత్రి డీజీపీ ద్వారకా తిరుమలరావు బదిలీ ఉత్తర్వులను జారీ చేశారు.
IPS Transfers | ఆంధ్రప్రదేశ్లో పలువురు ఐపీఎస్ (IPS) అధికారులు బదిలీ అయ్యారు. తిరుపతి ఎస్పీగా పనిచేస్తున్న మలికా గార్గ్ ను విజయవాడ సీఐడీ ఎస్పీగా బదిలీ చేశారు.