ఖుషీ చిత్రం రీసెంట్గా కశ్మీర్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తోంది టీం. కాగా విజయ్, సామ్ లిటిల్ ఖుషీ (Kushi) తో దిగిన ఫొటో ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
(Vijay Devarakonda), సమంత (Samantha)తో రొమాంటిక్ లవ్ స్టోరీకి సంబంధించిన ఓ విషయం ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ముందుగా అనుకున్న ప్రకారం మలయాళం కంపోజర్ గోపీసుందర్ (Gopisundar)ను మ్యూజిక్ డైరెక్టర్‌గా తీసుకోవాలి.