AP News | ఆంధ్రప్రదేశ్‌లోని ఓ ఫారెస్ట్ రేంజర్‌ను సస్పెండ్ చేశారు. చెక్‌పోస్ట్ వద్ద సీజ్ చేసిన సిగరెట్లు అమ్ముకున్నాడని ఆరోపణలు వచ్చాయి. అవి రుజువు కావడంతో అతడిని సస్పెండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన గ్రూప్ -1 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 2వ ర్యాంకు సాధించిన నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన దాది వెంకటరమణను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అభినందించారు.