రష్యా జెండాతో ఉన్న వెనెజువెలా చమురు ట్యాంకర్ను అమెరికా సీజ్ చేయడంతో అమెరికా, రష్యా మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ క్రమంలో రష్యన్ నేత అలెక్సీ ఝురవ్లెవ్ గురువారం అమెరికాను గట్టిగా హెచ్చరించారు. సముద్రా�
ఉత్తర అట్లాంటిక్ మహా సముద్రంలో వారాల తరబడి ట్రాకింగ్ చేసిన తర్వాత వెనెజువెలాకు సంబంధించిన రష్యన్ జెండాతో ఉన్న ఓ చమురు ట్యాంకర్ను అమెరికా బుధవారం స్వాధీనం చేసుకుంది. దీంతో అమెరికా, రష్యా మధ్య మళ్లీ ఉ