R Madhavan Son | నటుడు మాధవన్ కుమారుడు వేదాంత్ తాజాగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. 20 ఏళ్ల ఫ్రీస్టైల్ స్విమ్మర్ అయిన వేదాంత్ తన కెరీర్ కోసం భారత్‌లోని జీవితాన్ని వదులుకుని దుబాయ్‌కు వెళ్లినట్లు చెప్పాడు.
స్టార్ హీరో ఆర్ మాధవన్ (R Madhavan) పుత్రోత్సాహంతో పొంగిపోతున్నాడు. మాధవన్ కొడుకు వేదాంత్ (Vedaant) స్మిమ్మింగ్ పోటీల్లో ఇండియాకు సిల్వర్ మెడల్ సాధించి పెట్టాడు.