పీఆర్టీయూ టీఎస్ కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి వంగ మహేందర్‌రెడ్డికి తెలంగాణ గెజిటెడ్ హెచ్ఎం అసోసియేషన్ (జీహెచ్ఎంఏ) తమ సంపూర్ణ మద్దతు ప్రకటించి�
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు పీఆర్టీయూటీఎస్ అభ్యర్థులను ఖరారు చేసింది. వరంగల్-ఖమ్మం-నల్లగొండ నియోజకవర్గం నుంచి పింగిలి శ్రీపాల్‌రెడ్డి, కరీంనగర్-మెదక్-నిజామాబాద్