Water leak | వనం చెరువు తూము దగ్గర నుండి నీళ్లు బయటకు లీక్ అవుతున్నాయి. ఈ విషయమై స్పందించిన మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి తహసీల్దార్ శ్రీకాంత్ గారితో, డీఈఈ శ్రీనివాస్, ఏఈఈ అస్మాతో మాట్లాడట�
చెరువులకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించి కబ్జాకాకుండా చూడాలని, ఆక్రమణలపై పూర్తిస్థాయిలో సమీక్షించి సర్వే నివేదిక ప్రకారం చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు.