ఆంజనేయుడికి చందనం (సిందూరం)తో పూజిస్తే మంచిదంటారు! కారణం తెలియజేయగలరు?- రమ్య, నల్లగొండ సిందూరం ఆంజనేయుడికి ప్రీతిపాత్రం కావడం వెనుక రామాయణ గాథలో ఒక ఘట్టాన్ని కారణంగా చెబుతారు.
బిహార్ మాజీ ముఖ్యమంత్రి జితిన్ రాం మాంఝీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాముడు అసలు దేవుడే కాదని వ్యాఖ్యానించారు. తనకు రాముడిపై విశ్వాసం లేదని పేర్కొన్నారు. రాముడు అనేది ఓ పాత్ర అని, ఆ పాత్రను తులసీద�