Harish Rao | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమెరికాతో చేసుకున్న ఒప్పందం వల్ల రైతులకు తీవ్ర నష్టం జరగబోతుందని మాజీ మంత్రి హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు.
Donald Trump: యురేనియం, ఫెర్టిలైజర్స్, రసాయనాలను రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్న అంశంపై తనకు ఏమీ తెలియదని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వెల్లడించారు.