‘కుండ మాత్రమే తీసుకుపోతున్నారు అందులోని ఆకాశాన్ని కాదు. అలాగే జీవుడు ఆకాశం లాంటివాడు (అతను చిదాకాశ స్వరూపుడు) అని పై ఉపనిషత్ వాక్యానికి భావం. దీన్ని నిరూపించే అద్భుతమైన సన్నివేశం అల్లమ ప్రభువు జీవితంలో
వాల్మీకి పేరు పూర్వాశ్రమంలో రత్నాకరుడు. చిన్నప్పుడే అడవిలో దారి తప్పి, ఒక బోయవానికి దొరికి అతని దగ్గర పెరిగాడు. బందిపోటుగా మారి, బాటసారులను దోచుకునే వాడు. ఒకరోజు నారద మహర్షిని దోచుకోవడానికి ప్రయత్నిస్తే