యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను రూ.5,316 కోట్ల ఏకీకృత నికర లాభాలను ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ. 4,985 క
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికిగాను రూ.1,558.46 కోట్ల స్టాండ్లోన్ నికర లాభాన్ని ఆర్జించింది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.1,180.98 కోట్ల లాభంతో పోలిస్త�