తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగ మైనార్టీలకు పలు రకాల వృత్తుల్లో శిక్షణ ఇచ్చేందుకు తగిన సంస్థల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలంగాణ మైనార్టీ సంక్షేమ శాఖ ఇన్చార్జ�
మైనారిటీ సంక్షేమ శాఖ పరిధిలో గల మైనారిటీ స్టడీ సర్కిల్ నిరుద్యోగ మైనారిటీ యువతకు బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీస్, ఇన్సూరెన్స్ రంగాల్లో అందిస్తున్న ఉచిత శిక్షణ, ఉపాధి పథకానికి అర్హులైన నిరుద్యోగులు ద�