గ్రాన్యూల్స్ మరో ఔషధానికి అమెరికా నియంత్రణ మండలి అనుమతినిచ్చింది. అధిక రక్తపోటును నియంత్రించే కంపెనీకి చెందిన జనరిక్ మందుకు అమెరికా హెల్త్ రెగ్యులేటర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) ఉన్నతాధికారుల బృందం బయో ఏషియాలో పాల్గొన్నదని అమెరికన్ కాన్సులేట్ పేర్కొన్నది. శనివారం ఈ బృందం ‘ఇండియా ఫర్ ఇండియా అండ్ ఇండి యా ఫర్ ద వ�