US Consulate | తాపీ మేస్త్రీ (Masonry)లు.. ఇంటి నిర్మాణంలో వీరి పాత్ర చాలా కీలకం. వీరు రోజూవారీ కూలీలుగా పనిచేస్తుంటారు. అలాంటి వారికోసం ఓ సంస్థ బంపర్ ఆఫర్ ఇచ్చింది. తాపీ మేస్త్రీ కోసం ఏకంగా ఉద్యోగ నియామకం చేపట్టింది.
ప్రపంచవ్యాప్తంగా హరిత ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లే సమయం ఆసన్నమైందని యూఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ పేర్కొన్నారు. గ్రీన్ ఎకానమీలో భాగంగా భారతదేశ మహిళా పారిశ్రామికవేత్తలకు యూఎస్