Aircraft crash | మహారాష్ట్ర (Maharastra) లో శిక్షణ విమానం (Training Aircraft) కూలిపోయింది. పుణే జిల్లా (Pune district) లోని బారామతి (Baramati) లో బుధవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదు. పుణే పోలీసులు తెలిపిన వివరాల ప్