Tu Meri Main Tera | బాలీవుడ్ యువ నటీనటులు కార్తీక్ ఆర్యన్, అనన్య పాండే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ 'తూ మేరీ మై తేరా మై తేరా తూ మేరీ' (Tu Meri Main Tera Main Tera Tu Meri).
ఒక్కోసారి షూటింగ్ లొకేషన్స్‌లో ఊహించని సంఘటనలు ఎదురవుతుంటాయి. రీసెంట్గా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండేకు అలాంటి సంఘటనే ఎదురైంది. ప్రస్తుతం తాను ‘తూ మేరీ మై తేరా.. మై తేరా తూ మేరీ’ అనే రొమాంటిక్ లవ్స్టో�