బండి భగీరథ్ పై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఫోక్సో కేసు పైన తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (TSCPCR) చైర్పర్సన్ కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి స్పందించారు.
అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, శిశు సంరక్షణ కేంద్రాల్లో సోమవారం బాలల హక్కులను తెలియజేయాలని, తప్పనిసరిగా ప్రతిజ్ఞ చేయించాలని తెలంగాణ బాలల హక్కుల పరిర�