With Lover, Wife Kills Husband | ఒక మహిళ తన బంధువైన ప్రియుడు, అతడి స్నేహితుడితో కలిసి భర్తను హత్య చేసింది. ఆ తర్వాత మృతదేహాన్ని రెండు ముక్కలుగా నరికారు. ట్రాలీ బ్యాగ్లో కుక్కి పొలాల్లో పడేశారు.
Bengaluru | కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru)లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ కూతురు తన తల్లిన చంపి ట్రాలీ బ్యాగ్ లో (Trolley Bag) కుక్కింది. అనంతరం మృతదేహంతో పోలీసు స్టేషన్ కు వెళ్లి లొంగిపోయింది.