ప్రభుత్వ మెప్పుకోసం హడావుడిగా, అడ్డదిడ్డంగా గురుకులాల పోస్టుల భర్తీని చేపట్టి, అనర్హులను ఎంపిక చేసిన తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు (ట్రిబ్) ఇప్పుడు సమర్థ�
గురుకుల టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియను తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు (ట్రిబ్) అధికారులు ఇష్టారాజ్యంగా నిర్వహిస్తున్నారు.