MLA Kotha Prabhakar Reddy | యువతలో ఉన్న అపార శక్తి, ప్రతిభ సరైన దిశలో వెలుగొందాలంటే క్రీడాస్ఫూర్తి అత్యంత కీలకమని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు.
Religious Harmony | భిన్నత్వంలో ఏకత్వంలా భారతీయ సంస్కృతిలో మతసామరస్యానికి మహోన్నతమైన స్థానం ఉందని బీఆర్ఎస్ మండల అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి పేర్కొన్నారు.