గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఈనెల 25, 26 తేదీల్లో మెట్రో సేవలను అర్ధరాత్రి ఒంటి గంట వరకు పొడిగించారు. అన్ని స్టేషన్ల నుంచి చివరి రైలు ఒంటి గంటకు బయలు దేరుతుందని అధికారులు తెలిపారు.
తిరుమల,జూలై 3: టీటీడీ కౌంటర్ల నిర్వహణ టెండర్లలో అవకతవకలు జరిగాయని కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని, దాదాపు 18 నెలల్లో ఐదు సార్లు ప్రొఫెషనల్ ఎక్స్ పీరియన్స్ ఉన్న ఏజెన్సీల నుంచి టెండర్లు ఆహ్వానిం�