తమ దేశ జాతీయ పతాకాలను చేతబట్టి సుమారు 13 వేల అడుగుల ఎత్తు నుంచి సైనిక విమానం నుంచి దూకిన 65 మంది స్కైడైవర్లు గిన్నిస్ ప్రపంచ రికార్డులో చోటు దక్కించుకున్నారు.
ఉత్తర అట్లాంటిక్‌లో ఈ నెల 7న అమెరికా సీజ్ చేసిన రష్యా జెండా ఉన్న నౌకలోని సిబ్బందిలో ముగ్గురు భారతీయులు ఉన్నారు. వీరిలో హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాకు చెందిన రిక్షిత్ చౌహాన్ (26) ఒకరు.