Crime news | తల్లి తలపై కొడుకు ఇనుపరాడ్డు (Iron rod) తో కొట్టి దారుణంగా చంపేశాడు. తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రం నెల్లై (Nellai) జిల్లాలోని నాంగునేరి మూలైకరైపట్టి పట్టణ సమీపంలో ఎడుప్పల్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Tejashwi Yadav | బీహార్ (Bihar) లో ప్రతిపక్ష మహా ఘట్బంధన్ (Maha Ghatbandhan) తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి (CM candidate) ని తానేనని ఆర్జేడీ నేత (RJD top leader) తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) ప్రకటించుకున్నారు.