Yeh Jawaani Hai Deewani | బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణ్బీర్ కపూర్, దీపికా పదుకొణె జంటగా నటించిన కల్ట్ హిట్ చిత్రం 'యే జవానీ హై దీవానీ' మరోసారి వార్తల్లో నిలిచింది.
DDLJ | భారతీయ చలనచిత్ర చరిత్రలో అపురూపమైన ప్రేమకావ్యంగా నిలిచిపోయిన 'దిల్వాలే దుల్హనియా లే జాయేంగే' (DDLJ) చిత్రానికి అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన గౌరవం దక్కింది.