ఈ సినిమా దర్శకుడు విస్కీ ఆయన జీవితంలో తొమ్మిది సంవత్సరాల క్రితం తన స్నేహితులకు జరిగిన ఓ సంఘటన ఆధారంగా కథ రాసుకోని ఈ సినిమాను తీయడం జరిగిందని అన్నారు. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. �
The Birthday Boy | ఇటీవల రొటిన్ కథలకు కాలం చెల్లింది. అందుకే ఇప్పుడు కొత్త వాళ్లు కొత్త కంటెంట్‌తో వైవిధ్యమైన అప్రోచ్‌తో సినిమాలు తీస్తూ కంటెంట్ ఈజ్ కింగ్ అని నిరూపిస్తున్నారు. ఇప్పుడు తాజాగా అదే కోవలో మరో