అగ్ని ప్రమాదంలో ఈత, తాటిచెట్లు కాలిపోవడం బాధాకరమని, గీత కార్మికులకు ప్రభుత్వం జీవనోపాధి కల్పించాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు.
తాటిచెట్టు మన జీవితాల్లో భాగమైంది. ఈ చెట్టు వాణిజ్యపరంగా ఎంతో ప్రాముఖ్యం కలిగినది. చరిత్రలో అనేకసార్లు ఈ చెట్టు ప్రస్తావన కనిపిస్తుంది. తాటి చెట్టులోని అన్ని భాగాలు ఉపయోగపడతాయి. తెలుగు భాషా ప్రయోగాల్లో